ఎండాకాలంలో బత్తాయి జ్యూస్ బాగా తాగండి, ఎందుకో తెలుసా?

వేసవిలో బత్తాయి పండ్లు విరివిగా దొరుకుతాయి.

బత్తాయిలో పోషకాలతో పాటు బోలెడు ఔషధ గుణాలుంటాయి.

బత్తాయి జ్యూస్ లోని విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

బత్తాయి జ్యూస్ ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.

అలసట, నీరసం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

బత్తాయి జ్యూస్ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

బత్తాయి జ్యూస్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

బత్తాయి జ్యూస్ కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com