ఈ ఫుడ్స్​ని ఫ్రిడ్జ్​లో పెట్టకూడదట

ఫ్రిడ్జ్​ ఉందంటే చాలు. దానిలో అన్నిరకాల ఫుడ్స్​ని పెట్టేస్తూ ఉంటారు.

అయితే కొన్ని ఫుడ్స్ పెట్టకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.

ఉల్లిపాయలు ఫ్రిడ్జ్​లో పెట్టకూడదు. పెట్టినవి వాడకూడదు.

టమాటోలను ఫ్రిడ్జ్​లో ఉంచకూడదట. చల్లని ఉష్ణోగ్రత వల్ల దానిలోని ఫ్లేవర్ తగ్గుతుందట.

బంగాళదుంపలను కూడా ఫ్రిడ్జ్​లో పెట్టకూడదట. వాటిని బయటనే కూల్, డార్క్ ప్లేస్​లలో ఉంచవచ్చట.

వెజిటెబుల్, కొకొనెట్ ఆయిల్​, ఆలివ్ ఆయిల్స్ ఫ్రిడ్జ్​లో పెంచకూడదట.

నూనెలను ఫ్రిడ్జ్​లో పెడితో దాని టెక్చర్ మారిపోతుంది.

తులసి ఆకులను ఫ్రిడ్జ్​లో ఉంచకూడదంటున్నారు. (Images Source : Getty)