ఎక్కువ సేపు టీవీ చూస్తే మతి మరుపు వస్తుందా?

ఎక్కువ సేపు టీవీ చూడటం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

గంటలు గంటలు టీవీ చూడటం వల్ల మతి మరువు వస్తుందంటున్నారు.

తక్కువ సేపు టీవీ చూసే వారితో పోల్చితే ఎక్కువ సేపు చూసే వారిలో జ్ఞాపక శక్తి తగ్గుతుందట.

టీవీ ఎక్కువగా చూసే వారు చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారట.

విద్యార్థులు స్కూలుకు వెళ్లే ముందు టీవీ చూడటం వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారట.

విద్యార్థులు స్కూలుకు వెళ్లే ముందు టీవీ చూడటం వల్ల ఏకాగ్రత కోల్పోతున్నారట.

పిల్లలు టీవీ చూడటం తగ్గించి ఆటల మీద ఫోకస్ పెట్టేలా చేయాలంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com