వయసు పెరిగేకొద్దీ ఆడవారిలో లైంగిక కోరికలు తగ్గిపోతాయా? ఫ్యాక్ట్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వయసు పెరిగేకొద్దీ ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు తగ్గుతాయి. దీంతో లైంగిక కోరిక తగ్గే అవకాశం ఉంటుంది.

మెనోపాజ్ తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఇవి సెక్సువల్ డిజైర్‌పై ప్రభావం చూపవచ్చు.

వజైనల్ డ్రైనెస్, నొప్పి వంటి సమస్యలు ఉండటం వల్ల ఆసక్తి తగ్గవచ్చు.

స్ట్రెస్, ఆందోళన, డిప్రెషన్ ఉంటే లైంగిక కోరిక తగ్గుతుంది.

భర్తతో సంబంధం, భావోద్వేగ అనుబంధం బాగుంటే కోరిక తగ్గకపోవచ్చు.

డయాబెటిస్, థైరాయిడ్, హై బీపీ వంటి సమస్యలు లిబిడోను ప్రభావితం చేస్తాయి.

కొన్ని మెడిసిన్స్.. ముఖ్యంగా డిప్రెషన్ కోసం తీసుకునే మందులు కోరికను తగ్గిస్తాయి.

నిద్రలేమి, అధిక పని ఒత్తిడి వల్ల కూడా ఆసక్తి తగ్గుతుంది.

ప్రతి మహిళలో మార్పులు వేర్వేరుగా ఉంటాయి. కొందరిలో కోరిక తగ్గకపోవచ్చు కూడా.

వ్యాయామం, హెల్తీ డైట్, ఓపెన్ కమ్యూనికేషన్ వంటివి పరిస్థితిని మెరుగుపరుస్తాయి.