కొత్తగా పెళ్లైన అమ్మాయిలు Googleలో ఎక్కువగా సెర్చ్ చేస్తారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

మ్యారేజ్ తర్వాత రిలేషన్‌షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? అర్థం చేసుకోవడం, బాండింగ్ పెంచుకోవడం గురించి తెలుసుకుంటారు.

అత్తింట్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి? కొత్త కుటుంబంలో ఎలా మెలగాలి.. ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాలు సెర్చ్ చేస్తారు.

కొత్త వంటలు ఎలా నేర్చుకోవాలి? డైలీ కుకింగ్, సింపుల్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలని చూస్తారు.

ఫ్యామిలీ బడ్జెట్ ఎలా మేనేజ్ చేయాలి? ఖర్చులు, సేవింగ్స్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాలు తెలుసుకుంటారు.

పిల్లల ప్లానింగ్ గురించి సరైన సమయం, దానికి సంబంధించిన గురించి సెర్చ్ చేస్తారు.

హెల్త్ & ఫిట్‌నెస్ ఎలా మెయింటైన్ చేయాలి? వెయిట్ కంట్రోల్, డైట్, వ్యాయామం గురించి సెర్చ్ చేస్తారు.

పెళ్లి తర్వాత కూడా గ్లో మెయింటైన్ చేయడానికి టిప్స్ సెర్చ్ చేస్తారు.

రొమాంటిక్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు.

కొత్త జీవితానికి అడ్జస్ట్ అవ్వడంలో వచ్చే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుంటారు.

వారి పరిస్థితులు, ఇతర అవసరాలను బట్టి ఇవి మారుతూ ఉండొచ్చు.