ఎగ్స్ ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుందా?

గుడ్డులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రోజుకు ఒకటి లేదంటే రెండు గుడ్లు తినడం మంచిదంటున్నారు నిపుణులు.

ఎక్కువ గుడ్లు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

గుడ్లు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్స్ తో ఎగ్ తీసుకోవడం వల్ల టైప్‌-2 డయాబెటిస్ ముప్పుపెరుగుతుంది.

పురుషులతో పోల్చితే మ‌హిళలలో డయాబెటిస్ రిస్క్ ఎక్కువ‌ అంటున్నారు.

రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ‌ గుడ్లు తినేవారిలో 60 శాతం డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.

గుడ్లను ఉడకబెట్టి తినడం వల్ల డయాబెటిస్ ముప్పు కొంతమేర తగ్గించుకోవచ్చు అంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com