సోయా ఫుడ్స్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా? సోయా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. సోయాలో గుండెకు ముప్పు కలిగించే ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సోయా ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం కలుగుతుంది. మోతాదుకు మించి సోయా ఫుడ్స్ తింటే చర్మంపై దురద, మంట ఏర్పడుతుంది. హైడ్రోజనేటెడ్ సోయాబీన్ ఆయిల్ తో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజూ సోయా మిల్క్ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సోయా ఫుడ్స్ మగవారిలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. పురుషులలో సోయా ఫుడ్స్ సంతానలేమిని కలిగించే అవకాశం ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com