Image Source: pexels

హగ్ అంటే ప్రేమతో ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం

మనకి బాధ కలిగినా , సంతోషం కలిగినా మనకి నచ్చిన వారిని హగ్‌ చేసుకుంటాము.

ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది.

హగ్‌ చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

హగ్‌ చేసుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీ, లోన్లీనెస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఒక రోజులో 20 సెకండ్లు హగ్ చేసుకుంటే బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుందట.

మెంటల్ టెన్షన్ తగ్గి సంతోషంగా నిద్రపోవచ్చనీ నిపుణులు అంటున్నారు.

హగ్‌ చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి

కాబట్టి మీకు నచ్చిన వారిని రోజులో ఒకసారైనా హాగ్ చేసుకోండి.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.