దొండకాయలు తింటే మందబుద్ది వస్తుందా?

దొండకాయల విషయంలో చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి.

దొండకాయలు తింటే పిల్లలకు మాటలు సరిగా రావని భావిస్తారు.

పిల్లలతో పాటు పెద్దలలో కూడా మందబుద్ది కలుగుతుందనే అపోహ ఉంది.

అవన్నీ కేవలం అపోహలే అంటున్నారు నిపుణులు.

దొండకాయలను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు.

దొండకాలయలలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దొండకాయలలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

దొండకాయలు శరీరంలో కొలెస్ట్రాల్ కరిగించడంతో పాటు బరువు తగ్గేలా చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.