మార్కెట్​లో ప్రతీ దానికి నకిలీ వచ్చేస్తున్నాయి. అలా మెడిసన్స్​ కూడా నకిలీ వస్తున్నాయి.

తక్కువ ఖర్చుతో ఎక్కువ నకిలీ మందులు తయారు చేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు.

తెలియకుండా నకిలీ మందులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు వస్తాయని చెప్తున్నారు.

నకిలీ మందులు అలెర్జీలకు కారణమవుతాయి. దీనివల్ల చర్మంపై దద్దర్లు, దురద, వాపు వస్తాయి.

నకిలీ మందులు తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు వచ్చే అవకాశముందని చెప్తున్నారు.

ఇవి కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపించి నష్టాన్ని కలిగిస్తాయట.

వాంతులు, విరేచనాలు, కడుపు వంటి జీర్ణ సమస్యలు రావొచ్చు

నకిలీ యాంటీబయోటిక్స్ వాడడం వల్ల బ్యాక్టిరియా పూర్తిగా క్లియర్ అవ్వదట.

కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని చెప్తున్నారు.

కాబట్టి మీరు తీసుకునే మెడిసన్స్ నకిలీవో కాదో చెక్ చేసుకుని తీసుకోండి.