PCOD, PCOS మధ్య తేడాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నేటి జీవితంలో అసమతుల్యత, సరైన జీవనశైలి లేకపోవడం జరుగుతుంది.

Image Source: pexels

దీనివల్ల మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు పెరుగుతున్నాయి.

Image Source: pexels

ఇది మహిళల్లో PCOD, PCOSలకు దారి తీస్తుంది.

Image Source: pexels

చాలా మందికి వీటి మధ్య తేడా తెలియదు. మరి వీటి మధ్య తేడా ఏమిటి?

Image Source: pexels

PCODలో కేవలం ఓవరీస్ సరిగ్గా పనిచేయవు. ఫలితంగా చిన్న చిన్న సిస్ట్​లు ఏర్పడతాయి.

Image Source: pexels

PCOD లో ఓవరీస్ అనవసరంగా ఎండార్జిన్స్​ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల సరైన సమయానికి పీరియడ్స్ రావు.

Image Source: pexels

అలాగే PCOS లో అండాశయాలలో సిస్ట్​లతో పాటు శరీరమంతా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

Image Source: pexels

దీని ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై కూడా కనిపిస్తుంది.

Image Source: pexels

PCOD జీవనశైలి మార్పుతో సరిచేసుకోవచ్చు. కానీ PCOSకి వైద్యపరమైన చికిత్స అవసరం.

Image Source: pexels