CV, Resume మధ్య తేడా ఏమిటి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలంటే CV అవసరం.

Image Source: pexels

అలాగే జాబ్ కోసం అప్లై చేసేందుకు చాలాసార్లు రెజ్యూమ్ అనే పదాన్ని కూడా వినియోగిస్తారు.

Image Source: pexels

అయితే మీకు తెలుసా CV, రెజ్యూమ్ మధ్య తేడా ఏమిటో చూసేద్దాం.

Image Source: pexels

ఈ రెండూ ఉద్యోగ దరఖాస్తుల కోసం తయారు చేస్తారు. కానీ రెండింటిలోనూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

Image Source: pexels

సీవీ పూర్తి రూపం కరికులం వీటే. అంటే ఇది మీ జీవితానికి సంబంధించిన సమాచారం.

Image Source: pexels

రెజ్యూమేలో ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు, అనుభవం, విజయాలపై ఎక్కువ దృష్టి పెడతారు.

Image Source: pexels

CVని అకాడమిక్ లేదా రీసెర్చ్ కోసం వాడతారు. రెజ్యూమ్ ఉద్యోగం కోసం వాడతారు.

Image Source: pexels

సీవీలో సాధారణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే రెజ్యూమ్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి.

Image Source: pexels

CV చాలా వివరంగా ఉండాలి. అయితే రెజ్యూమ్ ఉద్యోగానికి అనుకూలంగా, నిర్దిష్టంగా ఉండాలి.

Image Source: pexels