కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా చేస్తారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

తాజాగా ఉన్న కాలిఫ్లవర్ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది.

Image Source: freepik

దీనిని తయారు చేయడానికి కాలీఫ్లవర్ కత్తిరించి ఉప్పు నీటిలో వేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి.

Image Source: freepik

ఆ తరువాత క్యాలిఫ్లవర్ని బాగా కడిగి.. బ్లంచ్ చేయడానికి ఒక గిన్నెలో నీరు పోసి ఉడికించండి.

Image Source: freepik

ఆ తరువాత గ్యాస్ ఆపివేయండి. కాలీఫ్లవర్ను ఒక పెద్ద గిన్నెలో ఉంచి వడపోయాలి.

Image Source: freepik

ట్రే మీద శుభ్రమైన నూలు వస్త్రం పరచండి. దానిపై క్యాలిఫ్లవర్ వేసి పరచాలి. తరువాత 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టండి.

Image Source: freepik

మరొక పాన్లో ఆవాల నూనెను స్టవ్ మీద వేడి చేయండి. మరొక వైపు ఒక గిన్నె తీసుకోండి. అందులో కాలీఫ్లవర్ ముక్కలను వేయండి.

Image Source: freepik

నూనెను బాగా వేడి చేసి.. కొంచెం చల్లారనివ్వండి.

Image Source: freepik

ఆపై క్యాబేజీలో ఉప్పు, ఆవాల పొడి, సోంపు పొడి, మెంతుల పొడి, మిరపకాయల పొడి, పసుపు పొడి, ఇంగువ, వెనిగర్ వేయండి.

Image Source: freepik

మసాలా దినుసులు వేసిన తరువాత, క్యాలిఫ్లవర్ లో నూనె వేసి.. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు మీ రుచికరమైన క్యాలిఫ్లవర్ ఊరగాయ సిద్ధంగా ఉంది.

Image Source: freepik