సాధారణంగా కొన్ని ఫుడ్స్ తిని దానిలోపలి సీడ్స్​ని పడేస్తూ ఉంటాము.

కానీ సీడ్స్ కూడా ఆరోగ్యప్రయోజనాలు అందిస్తాయి అంటున్నారు. వాటిలో ఖర్జూరం ఒకటి.

అవును ఖర్జూరమే కాదు.. దాని సీడ్స్​ తింటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు.

ఖర్జూర సీడ్స్​తో తయారు చేసిన నూనె జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు డేట్స్ సీడ్స్​ను పౌడర్ చేసుకుని తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్​లో ఉంటుంది.

జుట్టుతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఖర్జూర విత్తనాలు బాగా పనిచేస్తాయి.

వృద్ధాప్యఛాయలను దూరం చేశాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు స్కిన్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

ఖర్జూర గింజలను పొడి చేసి.. దెబ్బలపై మందుగా పూస్తే త్వరగా తగ్గుతాయి.

కిడ్నీలో రాళ్లు ఉంటే ఖర్జూర గింజల పొడిని నీటిలో కలిపి హెర్బల్ టీగా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)