కలయిక ముందు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేసి లైంగిక ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయంటున్నారు.

డార్క్ చాక్లెట్స్​లోని ఫెనిలేథైలమైన్, సెరోటోనిన్ ఒత్తిడిని తగ్గించి.. మంచి అనుభం ఇస్తాయట.

అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్, విటమిన్స్, పొటాషియం హార్మోన్ లెవెల్స్​ను కంట్రోల్ చేసి లిబిడోను ప్రోత్సాహిస్తాయి.

అరటిపండ్లలోని పొటాషియం, విటమిన్ బి6 కండరాలక బలం అందించి స్టామినాను పెంచుతాయి.

బాదంలోని ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ హెల్తీ స్కిన్​ అందించి కాన్ఫిడెన్స్​ని పెంచుతాయి.

పుచ్చకాయ రక్తప్రసరణను పెంచి.. వయాగ్రా వలె పనిచేస్తుందని చెప్తున్నారు.

అల్లం కూడా రక్త ప్రసరణ, సెన్సిటివిటీని పెంచి.. కలయికను ఎంజాయ్ చేసేలా చేస్తుంది. లిబిడో, శక్తిని పెంచుతుంది.

పాలకూర వేడిని తగ్గించి రక్తప్రసరణ పెంచుతుంది. కలయికలో సంతృప్తిని అందిస్తుంది.

బీన్స్, బ్రకోలీ, రెడ్ మీట్, చీజ్, ఉల్లిపాయలు వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)