రోజూ గుడ్లు తినొచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

గుడ్డు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా తినే ఆహారాలలో ఒకటి.

Image Source: pexels

ఇందులో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి.

Image Source: pexels

అయితే చాలామందికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే.. ప్రతిరోజూ గుడ్లు తినొచ్చా?

Image Source: pexels

గుడ్డు ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్. ఇది కండరాలను బలపరుస్తుంది.

Image Source: pexels

ఇందులో విటమిన్ B12, D, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels

ప్రతిరోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం మంచిది, ఆరోగ్యకరమైనదిగా చెప్తున్నారు.

Image Source: pexels

ఉడికించిన గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

Image Source: pexels

వేయించిన గుడ్డు ఎక్కువ కొవ్వును పెంచుతుంది.

Image Source: pexels

గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇది అందరికీ హానికరం కాదు.

Image Source: pexels