ఆహారం రుచిని పెంచే ఫుడ్ ఐటమ్ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వంటశాలలో సువాసనగల వస్తువుల్లో కరివేపాకు ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా అందిస్తుంది.

Image Source: pexels

అదే కరివేపాకు. ఈ చిన్న ఆకు ప్రతి దక్షిణ భారతీయ వంటలో తాలింపులో ముఖ్యమైన భాగంగా చెప్తారు.

Image Source: pexels

కరివేపాకులో ఆవిరి అయ్యే నూనెలు ఉంటాయి. ఇవి వేడి చేసినప్పుడు ఘాటైన, ఆహ్లాదకరమైన వాసనను ఇస్తాయి.

Image Source: pexels

కరివేపాకుతో నెయ్యిలో తాలింపు వేసినప్పుడు.. దానిలోని నూనె ఆహార రుచిని పెంచుతుంది.

Image Source: pexels

కరివేపాకులో ఉండే ఫైటోకెమికల్స్ ఇతర మసాలా దినుసులతో కలిసి వాటి రుచిని మరింత పెంచుతాయి.

Image Source: pexels

కానీ ఇది రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా అందిస్తుంది.

Image Source: pexels

కరివేపాకు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Image Source: pexels

మధుమేహం రోగులకు ఈ ఆకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: pexels

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టును స్ట్రాంగ్ చేస్తాయి.

Image Source: pexels