గేదె లేదా ఆవు నెయ్యి? ఏది తింటే మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

భారతదేశంలో నెయ్యిని ఆరోగ్యం, పోషణ కోసం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

Image Source: freepik

కానీ చాలా మంది ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి రెండింటిలో ఏది ఎక్కువ బెస్ట్ అని ఆలోచిస్తారు.

Image Source: freepik

ఆవు నెయ్యి చాలా ఉపయోగకరమైనదిగా పరిగణిస్తారు. ఇది తేలికగా ఉంటుంది. జీర్ణించుకోవడం సులభం.

Image Source: freepik

ఆవు నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి.

Image Source: freepik

ఆవు నెయ్యితో పోలిస్తే గేదె నెయ్యి చిక్కగా, ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది.

Image Source: freepik

అధిక శక్తి అవసరమయ్యే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: freepik

అయితే గేదె నెయ్యిలో కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇది చలికాలంలో శరీరానికి వేడినిస్తుంది.

Image Source: freepik

మీరు తేలికగా, జీర్ణం అయ్యే నెయ్యి కోసం చూస్తున్నట్లయితే ఆవు నెయ్యి ఉత్తమ ఎంపిక.

Image Source: freepik

మరోవైపు మీకు ఎక్కువ శక్తి కావాలంటే గేదె నెయ్యి మీకు సరైనది.

Image Source: freepik