డయాబెటిస్ ఉన్నవారు దానిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు.

అయితే ఉదయాన్నే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చక్కెర కంట్రోల్​లో ఉంటుందట.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉంటే షుగర్​ లెవెల్స్ ఎక్కువైపోతాయి.

దీనిని తగ్గించుకోవడానికి ఉదయాన్నే హెల్తీ బ్రేక్​ఫాస్ట్ తీసుకోవాలి.

మీరు షుగర్ లెవెల్స్ తగ్గించికోవడానికి నీటిని ఎక్కువగా తీసుకోవచ్చు.

ఒత్తిడి కలిగించే విషయాలకు, వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.

మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటివి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

రాత్రి నిద్ర కనీసం 8 గంటలు ఉండేలా చూసుకోండి. ఇది కూడా షుగర్​ను కంట్రోల్ చేస్తుంది.

డాక్టర్లు సూచించే మందులను రెగ్యూలర్​ టైమ్​కి తీసుకోవాలి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Image Source : Unsplash)