ఏ జంతువు పేగులతో కండోమ్‌లు తయారు చేసేవారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కండోమ్ ఒక రకమైన గర్భనిరోధకం. ఇది అవాంఛిత గర్భధారణను నిరోధించడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

కండోమ్ లు అవాంఛిత గర్భధారణను నిరోధించడంలో దాదాపు 98 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటాయి.

Image Source: pexels

అయితే పూర్వం కండోమ్‌లను జంతువుల పేగులతో తయారు చేసేవారట.

Image Source: pexels

మరి వీటిని ఏ జంతువు పేగులతో తయారు చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

సుమారు 16వ శతాబ్దంలో కండోమ్‌లను పంది, గొర్రె, ఇతర జంతువుల ప్రేగుల నుంచి తయారు చేసేవారట.

Image Source: pexels

జంతువుల పేగుల నుంచి తయారు చేసిన కండోమ్‌లు ఆ సమయంలో చాలా ఖరీదైనవిగా ఉండేవట.

Image Source: pexels

అప్పట్లో కండోమ్‌లను ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారట.

Image Source: pexels

అప్పట్లో కండోమ్​పై డాక్టర్ పేరు కూడా ఉండేదట.

Image Source: pexels

కింగ్ చార్లెస్ ద్వితీయకు గొర్రె పేగుతో చేసిన కండోమ్ తీసుకునేవారట.

Image Source: pexels