చర్మాన్ని డ్యామేజ్ చేసే కామన్ స్కిన్‌కేర్ మిస్టేక్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోజుకు చాలా సార్లు ముఖం కడిగితే సహజమైన ఆయిల్స్ పోయి స్కిన్ డ్రై అవుతుంది.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ఉపయోగించకపోతే సన్ డ్యామేజ్, టాన్, ముడతలు వస్తాయి.

మేకప్ తీసేయకుండా పడుకుంటే పోర్స్ క్లోజ్ అయి పింపుల్స్ వస్తాయి.

మీ స్కిన్ టైప్‌కి సరిపోని ప్రొడక్ట్స్ వాడితే అలర్జీలు, ఇరిటేషన్ కలుగుతుంది.

ఫేస్‌ను ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల స్కిన్‌కు డ్యామేజ్ అవుతుంది, సెన్సిటివ్ అవుతుంది.

హైడ్రేషన్ లేకపోతే స్కిన్ డల్‌గా, డ్రైగా కనిపిస్తుంది.

పింపుల్స్‌ను నొక్కడం వల్ల మచ్చలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

ఎక్స్‌పైరీ అయిన క్రీమ్స్, మేకప్ వాడితే స్కిన్ సమస్యలు పెరుగుతాయి.

సరైన నిద్ర లేకపోతే స్కిన్ మీద డార్క్ సర్కిల్స్, డల్ లుక్ కనిపిస్తుంది.

క్లీన్ చేయని టవెల్స్, పిల్లో కవర్లు వాడితే బ్యాక్టీరియా పెరిగి స్కిన్ సమస్యలు వస్తాయి.