మలబద్ధకం రావడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

మలబద్ధకం ఒక సమస్య. ఇది ఉంటే వ్యక్తికి మలవిసర్జన చేయడం కష్టమవుతుంది.

Image Source: Freepik

ఈరోజుల్లో ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక వ్యాధిగా మారింది.

Image Source: Freepik

అసలు ఈ సమస్యకు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Freepik

నిజానికి మలబద్ధకం ఫైబర్, నీటి కొరత, వ్యాయామం లేకపోవడం, కొన్ని మందుల వల్ల వస్తుంది.

Image Source: Freepik

మలవిసర్జనను ఎక్కువకాలం ఆపడం కూడా మలబద్ధకానికి ఒక కారణం.

Image Source: Freepik

రోజువారీ దినచర్యలో మార్పులు కూడా మలబద్ధకానికి కారణమవుతాయి.

Image Source: Freepik

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.

Image Source: Freepik

గర్భధారణ సమయంలో కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.

Image Source: Freepik

అధిక ఒత్తిడి, ఆందోళన కూడా మలబద్ధకానికి కారణమవుతాయి.

Image Source: Freepik