ఆవాలు పెంచేప్పుడు ఈ తప్పులు చేయకండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pinterest

ఆవాల సాగుకు చల్లని వాతావరణం చాలా అనుకూలంగా చెప్తారు.

Image Source: pinterest

దీనిని నాటేందుకు సరైన సమయం అక్టోబర్ నుంచి నవంబర్.

Image Source: pinterest

ఈ సమయంలో ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.

Image Source: pinterest

దీనిని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తారు.

Image Source: pinterest

ఆవాల పంట చేయాలంటే.. మొదటి నాగలితో దుక్కి.. తర్వాత నేలను గుల్లగా చేయాలి.

Image Source: pinterest

విత్తనాలు నాటే ముందు వాటిని శుభ్రం చేయాలి. తద్వారా వ్యాధుల నుంచి రక్షించవచ్చు.

Image Source: pinterest

ఆవాల విత్తనం ఒక ఎకరానికి 4 నుంచి 5 కిలోలు సరిపోతుంది.

Image Source: pinterest

విత్తనాలను 30 సెంటీమీటర్ల దూరంలో వరుసలలో నాటడం మంచిది.

Image Source: pinterest

ఆవాల దిగుబడిని పెంచడానికి పేడ ఎరువుతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ వాడకం అవసరం.

Image Source: pinterest