బ్లాక్ ఫ్రైడేను ఇలా సెలబ్రేట్ చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Getty Images

బ్లాక్ ఫ్రైడేను థ్యాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారం చేసుకుంటారు.

Image Source: Getty Images

ఈ స్పెషల్ డే కేవలం షాపింగ్ కోసమే కాదు.. విశ్రాంతి తీసుకోవడానికి, ఇష్టమైన వారితో టైమ్ స్పెండ్ చేయడానికి కూడా.

Image Source: Getty Images

బ్లాక్ ఫ్రైడే వ్యక్తిగత ఎదుగుదలను కూడా సూచిస్తుంది. క్రియేటివ్గా ఏదైనా చేయవచ్చు.

Image Source: Getty Images

బ్లాక్ ఫ్రైడే షాపింగ్ వీధుల్లో తిరగడానికి బదులుగా ప్రకృతిని ఆస్వాదించే రోజుగా మార్చుకోవచ్చు.

Image Source: Getty Images

అమెరికాలో ఇతరులు చేసిన సహకారాన్ని గౌరవిస్తూ.. వారికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు.

Image Source: Getty Images

షాపింగ్, వర్క్స్ అని బయటకు వెళ్లకుండా చాలామంది ఇళ్లల్లో టైమ్ స్పెండ్ చేస్తారు.

Image Source: Getty Images

ఈ కామర్స్ అందించే భారీ డిస్కౌంట్లు చెక్ చేయవచ్చు. అవసరమైనవి గ్రాబ్ చేయవచ్చు.

Image Source: Getty Images

బ్లాక్ ఫ్రైడే సంప్రదాయాలను ఆనందం, అనుసంధానం, విశ్రాంతితో మిక్స్ చేస్తుంది.

Image Source: Getty Images

చాలామంది బ్లాక్ ఫ్రైడేని లాంగ్ వీకెండ్గా ప్లాన్ చేసుకుంటారు.

Image Source: Getty Images