ఎండ, ఎక్కువ ప్రకాశవంతమైన కాంతిలో తిరగవద్దు. ఇది మీ తలనొప్పిని పెంచుతుంది.

Published by: Shankar Dukanam
Image Source: freepik

మద్యం సేవించవద్దు. దానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఇది తలనొప్పిని పెంచుతుంది

Image Source: freepik

కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. ఇది సైతం తలనొప్పిని పెంచుతుంది.

Image Source: freepik

ఒత్తిడి, ఆందోళనకు గురైన సమయంలో మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది

Image Source: freepik

శరీరంలో నీరు తగ్గడం (డీహైడ్రేట్ కావడం) వల్ల తలనొప్పి రావచ్చు. కనుక మంచినీళ్లు తగినంత తాగాలి

Image Source: freepik

కంప్యూటర్, మొబైల్, టీవీల ప్రకాశవంతమైన కాంతి వలన తలనొప్పి పెరిగే అవకాశం ఉంది

Image Source: freepik

సమయానికి భోజనం చేయాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం

Image Source: freepik

తప్పు భంగిమ మెడ, తలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ద్వారా మీకు తలనొప్పి వస్తుంది.

Image Source: freepik

గందరగోళానికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించాలి

Image Source: freepik

ఎక్కువ శబ్ధంతో వీడియోలు చూడటం, పాటలు వినడం కూడా తల నొప్పిని పెంచుతుంది.

Image Source: freepik