వర్షాకాలంలో చెమట ఎక్కువగా పడుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వర్షాకాలం అందరికీ ఇష్టం. కానీ కొందరికి ఎక్కువగా చెమట పడుతుంది.

Image Source: pexels

వర్షాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

Image Source: pexels

అసలు వర్షాకాలంలో చెమట ఎందుకు ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

వర్షాకాలంలో ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

Image Source: pexels

అలాగే వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది.

Image Source: pexels

దీనివల్ల వేడిగా లేదా ఉక్కపోతగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువగా చెమట పడుతుంది.

Image Source: pexels

తేమ కారణంగా చెమట పట్టడం వల్ల శరీరం కూడా చల్లగా ఉంటుంది.

Image Source: pexels

వ్యక్తికి ఎక్కువగా చెమట పడుతుంటే అది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

Image Source: pexels

అధికంగా చెమట పట్టడాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

Image Source: pexels