ఆముదం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఇది జుట్టుకి మంచి హెల్ప్ చేస్తుంది.

అయితే ఆముదం జుట్టుకే కాదు.. స్కిన్​కి కూడా చాలా మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

మీకు డ్రై స్కిన్​ ఉందా? అయితే ఉదయం లేదా సాయంత్రం చర్మానికి అప్లై చేస్తే మంచిది.

వయసు పెరిగే కొద్ది వచ్చే ముడతలను ఈ ఆయిల్​ దూరం చేస్తూ ఉంటుంది.

సహజమైన సీరమ్​గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

స్కిన్​కి ఆయిల్​ అప్లై చేస్తే ఎగ్జిమా, డ్రై స్కిన్ సమస్య దూరమవుతుంది.

జుట్టు రాలిపోతుంటే దానిని కంట్రోల్ చేయడానికి ఆముదం వాడొచ్చు.

గమనిక : ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్ సంప్రదించి ఉపయోగిస్తే మంచిది. (Images Source : Unsplash)