కివీ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా?

కివీ జ్యూస్ తో బోలెడు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

కివీ జ్యూస్ లోని మెగ్నీషియం, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తాయి.

కివీ జ్యూస్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

కివీ జ్యూస్‌లోని ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

కివీ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువును అదుపు చేస్తుంది.

కివీ జ్యూస్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

కివీ జ్యూస్ డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.

కివీ జ్యూస్ చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com