టమాటతో పురుషులలో ఆ సామర్థ్యం పెరుగుతుందా?

వంట గదిలో టామాటలను విరివిగా వాడుతారు.

నిత్యం టమాటాలను ఆహారంలో చేర్చుకుంటే చాలా లాభాలున్నాయి.

ముఖ్యంగా టమాటాలతో పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.

టమాటాలలో ఉండే లైకోపీన్ అనే పదార్థం పురుషులో వీర్యం నాణ్యతను పెంచుతుంది.

పురుషులు రోజూ రెండు చెంచాల టమాట జ్యూస్‌ను తీసుకుంటే మంచిదట.

మామూలుగా రోజూ ఒక టమాటా తిన్నా వీర్యం నాణ్యత పెరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

అంతేకాదు, పిల్లలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా పుట్టే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: Pixels.com