PCOSలో ఉంటే పాలు తాగవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

PCOS అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.

Image Source: Pexels

ఇది హార్మోన్ల రుగ్మత. సంతానోత్పత్తి వయస్సు గల మహిళల్లో సాధారణ సమస్య.

Image Source: Pexels

PCOSతో బాధపడుతున్న మహిళల్లో తరచుగా ఆండ్రోజెన్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది.

Image Source: Pexels

దీనివల్ల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. మొటిమలు, బట్టతల వంటి సమస్యలు కూడా వస్తాయి.

Image Source: Pexels

మరి PCOSలో పాలు తాగవచ్చా లేదా అని తెలుసుకుందాం.

Image Source: Pexels

పాలల్లో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి.

Image Source: Pexels

పాల నుంచి PCOS ఉన్న మహిళలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.

Image Source: Pexels

అయితే ఇది కొంతమంది మహిళలకు ఇది హాని కలిగించవచ్చు.

Image Source: Pexels

పాల వంటి ఉత్పత్తులలో ఉండే హార్మోన్లు, ప్రోటీన్ల కారణంగా సమస్యలు తలెత్తవచ్చు.

Image Source: Pexels

దీనివల్ల వాపు, మొటిమలు, హార్మోన్ల అసమతుల్యతలు ఏర్పడతాయి.

Image Source: Pexels