ఉదయాన్నే కాఫీ తాగితే కళ్లు డ్యామేజ్ అవుతాయా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కాఫీ తాగడం చాలామందికి దినచర్యలో భాగం.

Image Source: pexels

కాఫీతో తమ రోజును ప్రారంభించేవారు చాలామంది ఉంటారు.

Image Source: pexels

అయితే ఉదయం కాఫీ తాగడం వల్ల కళ్లు దెబ్బతింటాయనే డౌట్ ఈ మధ్య పెరుగుతుంది.

Image Source: pexels

కెఫీన్ శరీరంలో నీటిని తగ్గిస్తుంది. దీనివల్ల కళ్లలో పొడిబారిన భావన కలుగుతుంది.

Image Source: pexels

ఉదయం తాగిన కాఫీ కొంతమందిలో Dry Eye Syndrome ని పెంచవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా ఎక్కువ కెఫిన్ తాత్కాలికంగా కంటి లోపల ఒత్తిడిని పెంచుతుంది.

Image Source: pexels

కాఫీ నిద్ర చక్రాన్ని ప్రభావితం చేసి కళ్లను dullగా చేయవచ్చు.

Image Source: pexels

అలాగే శరీరంలో నీరు తగ్గితే కళ్లు ఎర్రగా కనిపించవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల కంటి కండరాలు అదురుతాయి.

Image Source: pexels