డయాబెటిక్ పేషెంట్లు శనగపప్పులు తినొచ్చా?

శనగపప్పులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌ ఫుష్కలంగా ఉంటాయి.

మొలకెత్తిన శనగ గింజలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

శనగలలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

శనగలలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది.

శనగలను డయాబెటిక్ పేషెంట్లు చక్కగా తీసుకోవచ్చు.

శనగలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

నిద్రలేమితో బాధపడే వారికి శనగలు మంచి నిద్రను కలిగిస్తాయి.

శనగలు మహిళలో రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com