ప్రతి రోజు 5 కిలోమీటర్లు నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడవడం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Image Source: freepik

మీరు నెమ్మదిగా నడిస్తే 5 కిలోమీటర్లు నడవడానికి దాదాపు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు పట్టవచ్చు.

Image Source: freepik

ప్రతిరోజు 5 కిలోమీటర్ల నడకను మీ దినచర్యలో చేర్చుకుంటే.. నెమ్మదిగా శరీరం, మనస్సు రెండింటిలోనూ సానుకూల మార్పులను అనుభవిస్తారు.

Image Source: freepik

ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడవటం వలన మీ గుండె సంబంధిత వ్యాధులలో కూడా మెరుగుదల కలుగుతుంది.

Image Source: freepik

ఊబకాయం తగ్గుతుంది. రోజు నడిస్తే ఒబెసిటీని అదుపులో పెట్టుకోవచ్చు.

Image Source: freepik

ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడవడం వల్ల కేలరీలను బర్న్ చేయడంలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

Image Source: freepik

ప్రతిరోజు నడవటం వలన మీరు సులభంగా 250 నుంచి 350 కేలరీలు బర్న్ చేయవచ్చు.

Image Source: freepik

ఇది సాధారణంగా మీ నడక వేగం, శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది.

Image Source: freepik

ఇది చాలా మంచి కార్డియో వ్యాయామం. గ్యాప్స్ తీసుకుంటూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Image Source: freepik