ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటున్నారా? అయితే, కొనే ముందు తప్పకుండా వాటి లేబుల్స్ చెక్ చేయాలి.

ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్యాక్డ్ ఫుడ్స్ తినడానికే ఇష్టపడుతున్నారు. కానీ, అవి ఆరోగ్యానికి అస్స‌లు మంచివి కాదు.

ప్యాక్డ్ ఫుడ్ కొనేముందు మూడు విష‌యాలు గ‌మ‌నించాల‌ని ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా చెప్తోంది.

త‌యారు చేసిన తేది. ఎక్స్ పైరీ, బెస్ట్ బిఫోర్ తేదీలను చూడాలని చెబుతున్నారు.

త‌యారు చేసిన తేదీ ద్వారా ఫుడ్ ఎప్పుడు చేశారు? ఎప్పుడు ప్యాక్ చేశారో తెలుస్తుంది.

బెస్ట్ బిఫోర్ అంటే ఫుడ్ ఎప్ప‌టి వ‌ర‌కు టెస్టీగా, క‌ల‌ర్ ఫుల్‌గా, నాణ్యంగా ఉంటుందో చెబుతోంది.

బెస్ట్ బిఫోర్ తేదీ దాటిపోయింది అంటే దాని టెస్ట్, క‌ల‌ర్ మారిపోతుంద‌ని లెక్క‌.

గడువు తేదీ దాటిపోయిన ఫుడ్‌ను తినకూడదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు.

ప్యాక్డ్ ఫుడ్ మీద ఉన్న లేబుల్స్‌ను అర్థం చేసుకుంటే.. ఆరోగ్య సమస్యలు రావాని ICMR చెప్పింది.

Image Source: Pexels

ప్యాక్డ్ ఫుడ్ న్యూట్రిషిన‌ల్ విలువ‌లు చ‌దివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిద‌ని సూచిస్తున్నారు నిపుణులు.