రక్షాబంధన్ 2025

మీ సిస్టర్​కి ఇవ్వగలిగే బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Rakhiz.com

బంగారం లేదా వెండి నాణేలు ఇవ్వొచ్చు. ఇవి కేవలం బహుమతులే కాదు. ఎక్కువకాలం వాటిని ఉంచుకోవచ్చు.

Image Source: Unsplash

SIPలు మ్యూచువల్ ఫండ్స్ ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యేలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీ సిస్టర్ పేరు మీద దీనిని రన్ చేయవచ్చు. ఫ్యూచర్​కి మంచిది.

Image Source: Unsplash

రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్స్ ఇస్తారో లేదో కానీ డబ్బు అయితే ఇస్తారు. మీ సోదరికి అవసరమున్నా.. లేదా మీరు ఇవ్వాలనుకున్న బడ్జెట్ నిర్ణయించుకుని ఇవ్వొచ్చు.

Image Source: Unsplash

ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీ సిస్టర్ భవిష్యత్తులో ఆర్థికంగా నిలబడేలా చేస్తాయి. కాబట్టి మీ సిస్టర్​ కోసం ఎఫ్​డీ చేయవచ్చు.

Image Source: Zfunds

ఒక మంచి స్టాక్​ను కొని.. దానిని మీ చెల్లికి లేదా అక్కడి గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. లంగ్​ రన్​లో దానిపై వచ్చిన ప్రాఫెట్​ వారికి ఇవ్వొచ్చు.

Image Source: Unsplash