పుట్టకతో ఆడ లేదా మగ మాత్రమే. కానీ శరీరంలో హార్మోన్స్ ట్రాన్స్ జెండర్స్ విషయంలో కీలక పాత్ర

Published by: Raja Sekhar Allu

వయసు పెరిగే కొద్దీ తాము పురుషుడు లేదా స్త్రీ కాదని.. అనిపిస్తూ ఉంటుంది. అందుకే పురుషుడు అయితే స్త్రీలా ప్రవర్తిస్తాడు.

Published by: Raja Sekhar Allu

సమాజం వెలివేస్తుందని తెలిసినా తనను తాను మార్చుకోలేనంత హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. అందుకే ఆ మార్పులోకి వెళ్లిపోతారు.

Published by: Raja Sekhar Allu

వీరిని థెరపిస్ట్ లేదా కౌన్సెలర్ సహాయంతో జెండర్ డిస్ఫోరియాను హ్యాండిల్ చేయడం, ట్రాన్సిషన్ ప్లాన్ తయారు చేయాలి.

Published by: Raja Sekhar Allu

ఎంతకూ మారకపోతే చివరికి సర్జరీలు చేయించుకుంటున్నారు. సమాజంలో ఇప్పటికీ వీరు ద్వితీయ శ్రేణి పొరులుగా ఉంటున్నారు

Published by: Raja Sekhar Allu

జెండర్ ఛేంజ్ కోసం హార్మోన్లు తీసుకోవడం ద్వారా శారీరక మార్పులు తెచ్చుకుంటున్నారు.

Published by: Raja Sekhar Allu

వీరు క్రమంగా తమ వారికి దూరం అవుతారు. ట్రాన్స్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడం, సపోర్ట్ కనుగొనడం , పాజిటివ్ సెల్ఫ్-ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇలాంటి లక్షణాలు ఉన్న వారిలో అత్యంత ధనవంతులైన వారి పిల్లలూ ఉన్నారు. ఇది మార్పు.

Published by: Raja Sekhar Allu

ఇలాంటి వారిని ఆదరించడం మన దేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఓ సారి ట్రాన్స్ జెండర్ ఆలోచనలు వస్తే దాదాపుగా మారవు.

Published by: Raja Sekhar Allu

చాలా దేశాల్లో ట్రాన్స్ జెండర్ల హక్కులను గుర్తిస్తున్నారు. చాలా దేశాల్లో తీవ్ర వ్యతిరేత ఉంది.

Published by: Raja Sekhar Allu