బీపీ ఒకేసారి ఎక్కువైతే ఇవి చేయండి.. తగ్గుతుంది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

నేటి అనారోగ్యకరమైన జీవనశైలి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతోంది.

Image Source: freepik

రక్తపోటు పెరగడం లేదా తగ్గడం కూడా వీటిలో ఒకటి.

Image Source: freepik

ఒక వ్యక్తికి రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే కొన్ని పనులు వెంటనే చేయాలి.

Image Source: freepik

ముందుగా గాలి మంచిగా వచ్చే ప్రదేశంలో కూర్చోని.. డీప్ బ్రీత్ తీసుకోవాలి.

Image Source: freepik

అనంతరం సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగాలి. గుటకలుగా తాగాలి.

Image Source: freepik

అలా చేయడం వల్ల రోగికి తక్షణ ఉపశమనం లభించవచ్చు.

Image Source: freepik

ఇంట్లో రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే నిమ్మరసం తాగండి.

Image Source: freepik

ఈ నీటిలో ఉప్పు లేదా చక్కెర వేయవద్దు.

Image Source: freepik

దీని కోసం 1-2 గ్లాసుల నీరు తాగడం మంచిది.

Image Source: freepik