ఇండియాలో బెస్ట్ ట్రైన్ రూట్స్ ఇవే.. అప్పుడు వెళ్తే బెస్ట్ ఎక్స్​పీరియన్స్ మీ సొంతమవుతుంది.

గోవా నుంచి లోండా ట్రైన్ రూట్. దూద్ సాగర్ వాటర్ ఫాల్​ మీదుగా ఇది వెళ్తోంది.

జూలై నుంచి నవంబర్ మధ్యలో వెళ్తే చాలా బాగుంటుంది.

జోథ్ పూర్​ టూ.. జైసల్​మేర్ ట్రైన్ జర్నీ చేస్తే మీరు థార్ ఎడారి చూడొచ్చు.

ఈ రూట్​ అక్టోబర్​ నుంచి ఫిబ్రవరిలో వెళ్తే బాగుంటుంది.

మండపం నుంచి రామేశ్వరం ట్రైన్ జర్నీ చేస్తున్నారంటే సాహసమనే చెప్పాలి.

ఇది చాలా డేంజర్ జర్నీ అని చెప్పవచ్చు.

హిమాలయన్ క్వీన్ ట్రైన్​లో డార్జిలింగ్ నుంచి జల్పైగురి కూడా బాగుంటుంది.

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ జర్నీ మంచిగుంటుంది.

మంచు పడుతున్నప్పుడు ట్రై జర్నీ చేయాలనుకుంటే షిమ్లా నుంచి కల్కా వెళ్లొచ్చు.

ఈ జర్నీలో మీరు 102 టన్నెల్స్, 82 బ్రిడ్జ్​లను క్రాస్ చేయొచ్చు.