అశ్వగంధ తీసుకోవడానికి సరైన సమయం ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

అశ్వగంధా ఆసియా, ఆఫ్రికాలో పెరిగే ఒక చిన్న మొక్క.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనిని ఇండియన్ జిన్సెంగ్, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అశ్వగంధ క్యాప్సూల్, పొడి రూపంలో అందుబాటులో ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అశ్వగంధా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. శక్తి, స్టామినాను పెంచుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మరి అశ్వగంధ తినడానికి సరైన సమయం ఏదో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అశ్వగంధ మీకు నిద్ర తెప్పిస్తే దాన్ని రాత్రి తీసుకోవడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇది మీకు శక్తిని ఇస్తే ఉదయం తీసుకోవడం మరింత సరైనది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

పొట్టలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భోజనంతో పాటు అశ్వగంధా తీసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అశ్వగంధాను నీరు, పాలు, తేనె లేదా నెయ్యితో తీసుకోవచ్చు.