ఏ సమయంలో ఎండలో కూర్చోవడం మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

చలికాలంలో ఎండలో కూర్చోవడం చాలామంది ఇష్టపడతారు.

Image Source: Pexels

ఆహారంతో పాటు సూర్యరశ్మి కూడా ఆరోగ్యానికి అవసరం.

Image Source: Pexels

సూర్యరశ్మి నుంచి విటమిన్ డి అందుతుంది.

Image Source: Pexels

అయితే దానికోసం రోజంతా ఎండలో కూర్చోవడం మంచిది కాదు.

Image Source: Pexels

మరి ఏ సమయంలో ఎండలో కూర్చోవడం మంచిదో తెలుసుకుందాం.

Image Source: Pexels

ఎండలో కూర్చోవడానికి ఉత్తమ సమయం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.

Image Source: Pexels

ఎందుకంటే ఈ సమయంలో UVB కిరణాలు అధిక మొత్తంలో విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయి.

సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటి తరువాత.. అస్తమించే కొద్దిసేపటి ముందు ఎండ కాచుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Image Source: Pexels

అయితే దాదాపు అరగంటకు పైగా ఎండలో కూర్చోవడం హానికరం.

Image Source: Pexels