చియా సీడ్స్ తినడానికి సరైన సమయం ఇదే.. జుట్టు పెరుగుదల కోసం

Published by: Geddam Vijaya Madhuri

ఉదయం లేవగానే నీటిలో నానబెట్టిన చియా గింజలు తీసుకుంటే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి.

ఓట్స్, స్మూతీ లేదా యోగర్ట్‌లో కలిపి తీసుకుంటే హెయిర్ గ్రోత్‌కు అవసరమైన న్యూట్రియెంట్స్ అందుతాయి.

వ్యాయామం తర్వాత తీసుకుంటే ప్రోటీన్ అందించి జుట్టు రూట్స్‌ను బలపరుస్తాయి.

మధ్యాహ్నం ఆకలి వేస్తే చియా వాటర్ లేదా స్మూతీ తీసుకోవడం మంచిది.

చిన్న మోతాదులో తీసుకుంటే శరీర రిపేర్ ప్రాసెస్‌లో సహాయపడుతుంది.

జుట్టు పొడవుగా, మెరుస్తూ పెరగడంలో సహాయపడతాయి.

రక్తప్రసరణ మెరుగుపడి హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

జుట్టు బలంగా, దట్టంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు కుదుళ్లను డ్యామేజ్ నుంచి కాపాడతాయి.

స్కాల్ప్ డ్రై కాకుండా ఉండటానికి సహాయపడతాయి.