డార్క్​ అండ్ డస్కీ కలర్ ఉన్నవారికి ఏ రంగు చీరలు బాగుంటాయంటే
ABP Desam

డార్క్​ అండ్ డస్కీ కలర్ ఉన్నవారికి ఏ రంగు చీరలు బాగుంటాయంటే

అమ్మాయిలకు డ్రెస్​లు ఎంచుకోవడంలో ఉండే కన్​ఫ్యూజన్ ఇంక వేటిలోనూ ఉండవు.
ABP Desam

అమ్మాయిలకు డ్రెస్​లు ఎంచుకోవడంలో ఉండే కన్​ఫ్యూజన్ ఇంక వేటిలోనూ ఉండవు.

ముఖ్యంగా పండుగల సమయంలో అందంగా కనిపించేందుకు ఎలాంటి డ్రెస్​, రంగు ఎంచుకోవాలో అని తెగ కష్టపడతారు.
ABP Desam

ముఖ్యంగా పండుగల సమయంలో అందంగా కనిపించేందుకు ఎలాంటి డ్రెస్​, రంగు ఎంచుకోవాలో అని తెగ కష్టపడతారు.

కాకపోతే పండుగలు, ఇతర ఫంక్షన్ల సమయంలో ఎక్కువగా చీరలే కడతారు.

కాకపోతే పండుగలు, ఇతర ఫంక్షన్ల సమయంలో ఎక్కువగా చీరలే కడతారు.

అయితే డార్క్​ అండ్ డస్కీగా ఉండే వారికి ఏ రంగులు చీరలు బాగుంటాయో ఇప్పుడు చూసేద్దాం.

మెరూన్, డీప్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్, నేవీ బ్లూ బ్యూటీఫుల్​గా ఉంటాయి.

మస్టర్డ్ ఎల్లో, ఆలివ్ గ్రీన్, ఆరెంజ్ కలర్ శారీలు ఫ్రెష్ లుక్ ఇస్తాయి.

గోల్డ్, కాపర్, బ్రోన్జ్ కలర్స్ మంచి గ్లోని ఇస్తాయి. అందంగా కనిపిస్తారు.

మింట్ గ్రీన్, బ్లష్ పింక్, పీచ్ కలర్స్ సహజమైన లుక్స్ ఇస్తాయి.

ఆఫ్ వైట్స్, నియాన్, కూల్ కలర్స్​ని అవాయిడ్ చేయడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. మీ స్కిన్​ టోన్​ని బట్టి ఎంచుకుంటే మంచిది. (Images Source : Pinterest)