వివాహ సీజన్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో ప్రతి జంట కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలను కోరుకుంటారు.

Image Source: pinterest

అందుకే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు.

Image Source: pinterest

అయితే ప్రీ వెడ్డింగ్ కోసం భారతదేశంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

Image Source: pinterest

ప్రకృతి పరంగా, వారసత్వ ప్రదేశాలు, శృంగారభరితమైన నేపథ్యం ఉన్న ప్రదేశాలు ఏంటో చూసేద్దాం.

Image Source: pinterest

ఉదయపూర్ ప్రీవెడ్డింగ్​కి బెస్ట్ ప్లేస్. ఇక్కడ సరస్సులు, మహల్స్ రొమాంటిక్ షూట్ కోసం పర్ఫెక్ట్.

Image Source: pinterest

జైసల్మేర్​లో ప్రీవెడ్డింగ్ షూట్ రాయల్ ఫీల్ ఇస్తుంది.

Image Source: pinterest

మనాలి, సిమ్లా వంటి కొండ ప్రాంతాలు వింటర్ షూట్స్ కోసం ఉత్తమమైనవి.

Image Source: pinterest

వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరాలు కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ట్రెండ్​గా మారాయి.

Image Source: pinterest

వివాహానికి ముందు చేసే ఫోటో షూట్ కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమే కాదు, ఇది ప్రేమ కథ.

Image Source: pinterest

పెళ్లికి ముందు మంచి మొమోరీలు కావాలనుకునేవారికి ఇవి మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తాయి.

Image Source: pinterest