క్రిస్మస్ పార్టీలకు ఈ డ్రెస్​లు బెస్ట్.. Inspired by Bollywood

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Twitter/@FilmyMasala3

స్కర్ట్​తో కోర్సెట్ టాప్

అనన్య పాండే ధరించిన స్ట్రాప్ లెస్ ఎరుపు రంగు కార్సెట్ టాప్, ఫోల్డెడ్ స్కర్ట్ అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. ఆమె స్కర్ట్ పై ఉన్న బోల్డ్ రోజ్ డిటైలింగ్ అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది. మరింత బెటర్ లుక్​ కోసం చోకర్ పెట్టుకుంటే సరి.

Image Source: Twitter/@IIFA

స్లీవ్ లెస్ లాంగ్ షిమ్మరింగ్ గౌన్

నోరా ఫతేహి మెరిసే లాంగ్ గౌనులో మెరిసిపోతుంది. ఇది క్రిస్మస్ పార్టీలకు సరైన ఎంపిక. మెరిసే ఫాబ్రిక్ సొగసును పెంచి.. పండుగలో స్పెషల్​గా కనిపించేలా చేస్తుంది.

Image Source: Twitter/@FilmyMasala3

సిల్వర్ మెరుపులతో రెడ్ సూట్

సోనాక్షి సిన్హా ఎరుపు రంగు ప్యాంట్‌సూట్‌లో సిల్వర్ డిజైన్ వచ్చిన డ్రెస్​లో చాలా అందంగా కనిపించింది. సింపుల్​గా, స్టైల్​గా కనిపించాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

Image Source: Twitter/@BollywoodlifeHi

స్ట్రాప్లెస్ కార్సెట్ డ్రెస్

కరిష్మా కపూర్ ఎరుపు రంగు స్ట్రాప్ లెస్ కోర్సెట్ డ్రెస్​లో బోల్డ్, స్టైలిష్ లుక్​లో మెరిసిపోతుంది. క్రిస్మస్ వేడుకలకు ఇది మంచి ఎంపిక.

Image Source: Twitter/@FilmyMasala3

రెడ్ లాటెక్స్ డ్రెస్

త్రిప్తి డిమ్రి మాదిరిగా క్రిస్మస్ వేడుకలకు సరిపోయేలా మోకాళ్ల వరకు ఉండే పెన్సిల్ సిల్హౌట్ లాటెక్స్ డ్రెస్సులో హై రౌండ్ నెక్ లుక్​ని ట్రై చేయవచ్చు.

Image Source: Instagram/@tripti_dimri

ఫ్లేర్డ్ బాడీ హగ్గింగ్ గౌన్

దిశా పటాని ఫ్లేర్డ్ బాటమ్​తో బాడీ హగ్గింగ్ గౌనులో మెరిసిపోతుంది. క్రిస్మస్ పార్టీలకు ఇది బాగా నప్పుతుంది.

Image Source: Instagram/@BollyTellyBuzz

ఫ్లోర్ స్వీపింగ్ గౌను

మలైకా అరోరా ఫ్లోర్-స్వీపింగ్ గౌను, బ్యూటీఫుల్ ఫ్లేర్, ట్యూబ్ నెక్​లైన్​తో అలరించేలా కనిపిస్తుంది. గోల్డ్ జ్యూవెెలరీ ఆమె లుక్​ని మరింత హైలెట్ చేశాయి. క్రిస్మస్ పార్టీలకు ఇది చాలా బాగుంటుంది.

Image Source: Instagram/@filmfare

బాడీకాన్ డ్రెస్

నుష్రత్ బరూచా క్రిస్మస్ వేడుకలకు అనువైన మోనోక్రోమాటిక్ రెడ్ బాడీకాన్ డ్రెస్సులో చాలా ఆకర్షణీయంగా ఉంది. స్లీవ్ లెస్ డిజైన్, డీప్ V-నెక్ బోల్డ్ లుక్ ఇస్తుంది.

Image Source: Instagram/@filmfare

సాటిన్ వ్రాప్ డ్రెస్

కత్రినా కైఫ్ ధరించిన సాటిన్ వ్రాప్ డ్రెస్సు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఆమె ఎలిగెంట్​గా కనిపించేలా చేస్తుంది. క్రిస్మస్ పార్టీలకు ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.

Image Source: Instagram/@SMBollywood