గుండెపోటు రోగులకు ఇది ఒక వరం

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

సరైన జీవనశైలి ఫాలో అవ్వకపోవడం వల్ల.. వివిధ కారణాలు వల్ల గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Image Source: pexels

గుండె ధమనులలో రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది.

Image Source: pexels

అలాంటి సమయంలో తక్షణ వైద్యం అందకపోతే, రోగి ప్రాణానికి ప్రమాదం. కొన్ని నిమిషాల్లోనే చనిపోవచ్చు.

Image Source: pexels

అదే సమయంలో గుండెపోటుకు ముందు 1 గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలు కాపాడవచ్చు.

Image Source: pexels

డాక్టర్ సాకేత్ గోయల్ ఇటీవల ఇన్​స్టాలో ఓ మెడిసన్ గురించి తెలిపారు. గుండెపోటు రోగులకు అది వరమని చెప్తున్నారు.

Image Source: pexels

హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఏ మాత్రలు మేలు చేస్తాయో చూసేద్దాం.

Image Source: pexels

డాక్టర్ సాకేత్ గోయల్ హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు డిస్ప్రిన్ మాత్రలు ఒక వరమని చెప్పారు.

Image Source: @drsaket.goyal

డిస్ప్రిన్ ఒక మాత్ర. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

Image Source: pexels

ఛాతీ నొప్పి, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండెపోటు లక్షణాలు ఉంటే.. ఆ సమయంలో డిస్పిరిన్ వేసుకోవడం మంచిది.

Image Source: pexels

గుండెపోటు రోగులు మాత్రను నమిలి తీసుకోవాలి. తద్వారా అది త్వరగా పనిచేస్తుంది.

Image Source: pexels