మీ ఇంట్లో పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే.. గాజులు కొనడానికి ఢిల్లీలోని ఏ మార్కెట్లు బెస్టో తెలుసా?

Image Source: pinterest

ఢిల్లీలో గాజులు మంచి మెటల్, డిజైన్స్, జైపూర్ గాజులతో ఎక్కువ రకాల్లో అందుబాటులో ఉంటాయి.

Image Source: pinterest

చాందినీ చౌక్ బల్లీమారన్ ప్రాంతంలో గాజులకు బెస్ట్ ప్లేస్గా చెప్పొచ్చు.

Image Source: pinterest

గాలిబ్ హవేలీ సందుల్లో అన్ని రకాల గాజులు అందుబాటులో ఉంటాయి.

Image Source: pinterest

సీలంపుర్ మార్కెట్లో సాంప్రదాయ గాజుల నుంచి అధునాతన డిజైనర్ వరకు అన్నీ లభిస్తాయి.

Image Source: pinterest

వివాహం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భం కోసం ఇక్కడ మీరు మ్యాచింగ్ సెట్లు తీసుకోవచ్చు.

Image Source: pinterest

ఈ మార్కెట్లో రకరకాల వస్తువులను అందుబాటులో ఉంటాయి. బడ్జెట్లోనే నాణ్యమైనవి లభిస్తాయి.

Image Source: pinterest

హనుమాన్ దేవాలయానికి సమీపంలో ఉన్న గాజుల మార్కెట్లో అందమైన గాజులు మంచి ధరలకు లభిస్తాయి.

Image Source: pinterest

సదర్ బజార్లో అన్ని వయసుల మహిళల కోసం రంగురంగుల గాజులు అందుబాటులో ఉంటాయి.

Image Source: pinterest

ఢిల్లీలోని ఈ మార్కెట్లలో 10 రూపాయల నుంచి వేల రూపాయల వరకు గాజులు దొరుకుతాయి.

Image Source: pinterest