ఆగస్టు నెలలో వర్షాల కారణంగా జలపాతాలు అందంగా కనిపిస్తాయి.

Image Source: pinterest

జార్ఖండ్​లోని హుండ్రు జలపాతం కూడా అలాంటిదే. రాంచీ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Image Source: pinterest

దాసం ఫాల్స్ రాంచీ దగ్గర ఉంది. ఇక్కడ ఆగస్టు నెలలో చూడటానికి బాగుంటుంది.

Image Source: pinterest

జోన్హా ఫాల్స్​ని గౌతమధార అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image Source: pinterest

సుగ్గా బాంధ్ జలపాతం.. ఖుంటి జిల్లాలో ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది గొప్ప ప్రదేశం.

Image Source: pinterest

పంచఘాఘ్ జలపాతం కూడా ఖుంటికి దగ్గర్లోనే ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

Image Source: pinterest

హిరణి జలపాతం పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఉంది. ట్రెక్కింగ్‌కు కూడా ఇది ప్రసిద్ధి చెందింది.

Image Source: pinterest

రాజర్ప్పా జలపాతం.. రామ్గఢ్ జిల్లాలో ఉంది. ఇది మతపరమైన, సహజమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Image Source: pinterest

రాజధౌలి జలపాతం.. గుమ్లా జిల్లాలో ఉంది. ఇది ఎక్కువమందికి తెలియదు కానీ అందమైన జలపాతం.

Image Source: pinterest

ఆగస్టు నెలలో జార్ఖండ్​లోని ఈ జలపాతాలు ప్రతి ప్రకృతి ప్రేమికుడిని కట్టిపడేస్తాయి.

Image Source: pinterest