యూరిన్ ఇన్​ఫెక్షన్లను తగ్గించే ఇంటి చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

మీరు పదే పదే బాత్రూమ్​కి వెళ్లాల్సి వస్తుందా? అయితే మీకు కూడా UTI అంటే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండవచ్చు.

Image Source: pexels

జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య సర్వసాధారణం వస్తుంది.

Image Source: pixabay

పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు మూత్ర మార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లను సులభంగా నయం చేసే ఇంటి చిట్కాలను చూసేద్దాం.

Image Source: pixabay

తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

Image Source: pixabay

నిమ్మ, నారింజ, ఉసిరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోండి. వీటిలోని ఆమ్లం బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

Image Source: pexels

రాస్ప్​బెర్రీ జ్యూస్ తాగడం వల్ల కూడా మూత్ర మార్గంలోని బాక్టీరియా తగ్గుతుంది.

Image Source: pexels

నీటిలో బేకింగ్ సోడా కలిపి తాగడం వల్ల మూత్రంలో ఉండే ఆమ్లం వల్ల, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: pixabay

ఈ ఇంటి చిట్కాలు మూత్ర మార్గంలోని ఇన్ఫెక్షన్ నయం చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి.

Image Source: pixabay