పళ్లు తెల్లగా ఉండాలా? ఈ హోమ్ రెమిడీస్ ఫాలోకండి!

దంతాలు తెల్లగా ఉండేందుకు మార్కెట్లో ఉన్న రకరకాల పేస్టులు వాడుతాం.

అయితే, హోమ్ రెమిడీస్ తో పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు.

లవంగాలు నోటి ఆరోగ్యాన్ని పెంచితే, లవంగాల నూనె పళ్లను తెల్లగా మార్చుతుంది.

వేప చిగుళ్లు, వేప పుల్లలు నోటిని పరిశుభ్రంగా మార్చుతాయి.

బొగ్గుతో పళ్లు తోముకోవడం వల్ల తెల్లగా మెరుస్తాయి.

పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దంతాలను తెల్లగా చేస్తాయి.

తులసి ఆకుల పొడితో పళ్లు తోముకుంటే తెల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీలలోని ఆస్ట్రింజెంట్ ఆమ్లం దంతాలను తెల్లగా మార్చుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com