జిమ్​కి ఎలాంటి డ్రెస్​లు వేసుకోవాలి?

Image Source: pixabay

జిమ్​కి సరైన దుస్తులు వేసుకోవడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. గాయాల నుంచి రక్షణ కలుగుతుంది.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

జిమ్​లో చాలా మందికి తమకు అనుకూలమైన, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ఇష్టం.

Image Source: pixabay

జిమ్​లో గంటల తరబడి కష్టపడి చెమటలు పట్టించడం ఇష్టం అంటే డ్రెస్​ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Image Source: pixabay

జిమ్ దుస్తుల నాణ్యత చాలా బాగుండాలి. అప్పుడే మీరు కంఫర్టబుల్​గా వ్యాయామం చేస్తారు.

Image Source: pixabay

జిమ్​కి పాలియెస్టర్ లాంటి తేమను పీల్చుకునే బట్టలు వేసుకోవాలి.

Image Source: pixabay

మగవారు పాత ఫుట్బాల్ జెర్సీలు, వదులుగా ఉండే చొక్కాలు వంటి దుస్తులు ధరించాలి.

Image Source: pixabay

మహిళలు సపోర్టివ్ స్పోర్ట్స్ బ్రాలు, ఫిట్టింగ్ టాప్స్ ధరించవచ్చు.

Image Source: pixabay

జిమ్​లో టైట్ బట్టలు అస్సలు వెయ్యకూడదు. జీన్స్, టైట్ షర్ట్, ప్యాంటు లాంటివి.

Image Source: pixabay

జిమ్​లో వెయిట్ లిఫ్టింగ్ షూస్ ధరించడం రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: pixabay